మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

మెదక్ జిల్లా టాప్ న్యూస్ @9PM

★ ప్రగతి ధర్మారంలో చెట్టుకు ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య
★ అల్లాదుర్గ్ MPDO కార్యాలయంలో సర్పంచ్ రిజర్వేషన్ ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్ రాహుల్ రాజ్
★ మహిళా గ్రూప్ సభ్యులకు మాత్రమేనా చీరలు.. తమకు లేవా..? అంటూ బచ్చురాజ్‌పల్లిలోని పలువురు మహిళలు ఆగ్రహం
★ పోలీస్ ప్రజావాణిలో 12 ఫిర్యాదులు స్వీకరించిన ఎస్పీ డివి. శ్రీనివాసరావు