శ్రీవారి భక్తులకు GOOD NEWS

శ్రీవారి భక్తులకు GOOD NEWS

తిరుమల శ్రీవారి ఆర్జిత సేవల ఫిబ్రవరి కోటా టికెట్లు రేపు ఉ.10 గంటలకు విడుదల కానున్నాయి. ఆర్జిత సేవా టికెట్లను ఎలక్ట్రానిక్ లక్కీడిప్ ద్వారా జారీచేస్తారు. లక్కీడిప్ రిజిస్ట్రేషన్‌కు ఈ నెల 20 నుంచి ఆన్‌లైన్‌లో వివరాలు నమోదు చేసుకోవచ్చు. ప్రత్యేక ప్రవేశదర్శనం రూ.300 టికెట్ల కోటాను 25న ఉ.10 గంటలకు ఆన్‌లైన్‌లో విడుదల చేయనున్నట్లు టీటీడీ తెలిపింది.