'భవన నిర్మాణ అనుమతులను తీసుకోవాలి'

'భవన నిర్మాణ అనుమతులను తీసుకోవాలి'

NLR: నగరపాలక సంస్థ కమిషనర్ వై. ఓ నందన్, టౌన్ ప్లానింగ్ అధికారులతో కలిసి బుధవారం అల్లిపురం ప్రాంతంలోని భగవాన్ వెంకయ్య స్వామి లేఔట్‌ను సందర్శించారు. లేఅవుట్ లోని ప్లాట్ అనుమతులు, నూతన భవనాలకు టౌన్ ప్లానింగ్ అనుమతులు, ఖాళీ స్థల పన్నులను తనిఖీ చేశారు. భవన నిర్మాణాలకు పట్టణ ప్రణాళిక అనుమతులు తప్పనిసరి అని కమిషనర్ స్థానికులకు సూచించారు.