VIDEO: ఇరు వర్గాల మధ్య ఘర్షణ

VIDEO: ఇరు వర్గాల మధ్య ఘర్షణ

SRCL: తంగళ్ళపల్లి పరిధిలోని ఇందిరానగర్ లో మాట మాట పెరిగి ఇది వర్గాల మధ్య ఘర్షణ నెలకొంది. కొందరు యువకులు 20 మందితో వచ్చి మరో గ్రూపు పై గురువారం రాత్రి దాడికి దిగారు. మధ్యమధ్యలో ఉన్న సుమారు 20 మంది యువకులు ఓ ఒంటిపై రాళ్లు, బీరు సీసాలతో దాడి చేశారు. ఇదిలా ఉండగా తిరిగి మళ్ళీ ఉదయం ఓ గ్రూపు సభ్యులు ఓ ఇంటి పై దాడి చేసి ఓ వ్యక్తిని చితకబాదారు.