VIDEO: ఆక్స్‌ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్‌పై కేసు

VIDEO: ఆక్స్‌ఫర్డ్ స్కూల్ ప్రిన్సిపాల్‌పై కేసు

PLD: ఫీజు చెల్లించలేదని విద్యార్థినిని మానసికంగా వేధించిన ఘటనపై నరసరావుపేటలో మంగళవారం కేసు నమోదైంది. ప్రకాష్ నగర్‌లోని ఆక్స్‌ఫర్డ్ స్కూల్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. బాధిత విద్యార్థిని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రిన్సిపాల్ శంకర్ రెడ్డితో పాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు వన్‌టౌన్ సీఐ ఫిరోజ్ వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు తదుపరి విచారణ జరుపుతున్నారు.