ఆటో కార్మికులు కూడా తెలంగాణ కుటుంబ సభ్యులే: మంత్రి

ఆటో కార్మికులు కూడా తెలంగాణ కుటుంబ సభ్యులే: మంత్రి

HYD: ప్రజాపాలన ప్రభుత్వం అమలులోకి వచ్చిన 48 గంటల్లో RTCలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించామని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. RTC బస్సుల్లో మహిళల ప్రయాణం కూడా గణనీయంగా పెరిగిందన్నారు. ఆటో కార్మికులు కూడా తెలంగాణ కుటుంబ సభ్యులేనని పేర్కొన్నారు. గత ప్రభుత్వం ఆర్టీసీబరువు మోయలేం అనే మాటల నుంచి మహాలక్ష్మి ద్వారా లాభాల బాటలోకి వచ్చిందన్నారు.