'బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యం'

'బీసీలకు రాజ్యాధికారమే లక్ష్యం'

VZM: బీసీలకు రాజ్యాధికారం కోసం పోరాటం చేస్తున్నామని జాతీయ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు వనమాల శ్రీనివాసరావు అన్నారు. స్థానిక KL పురం ప్రెస్ క్లబ్‌‌లో జిల్లా కమిటీ సమావేశాన్ని సోమవారం నిర్వహించారు. రాజ్యాధికారమే లక్ష్యంగా పోరాటం చేస్తున్నామని 26 జిల్లాలో నూతన కమిటీలు ఏర్పాటు చేస్తున్నామని చట్ట సభల్లో 50 శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు.