ఉద్రిక్తత.. కుస్తీ వీరుడుపై కానిస్టేబుల్ దాడి

ఉద్రిక్తత.. కుస్తీ వీరుడుపై కానిస్టేబుల్ దాడి

KMR: నిజాంసాగర్ మండలం మల్లూర్ గ్రామంలో జరుగతున్న కుస్తీ పోటీల్లో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.  కుస్తీ వీరుడు అక్కడ ఇబ్బంది పెట్టడంతో డ్యూటిలో ఉన్న బాల్ రాజ్ అనే కానిస్టేబుల్ అతడిపై విజక్షణరహితంగా దాడి చేశారు. దీంతో తలకు తీవ్ర గాయమై స్పృహ కోల్పోయాడు. ఈఘటనతో గ్రామస్థులు కానిస్టేబుల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానికులు గాయపడిని వ్యక్తిని అసుపత్రికి తరలించారు.