GHMC వాహనాలకు త్వరలో జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం..!

GHMC వాహనాలకు త్వరలో జీపీఎస్ ట్రాకింగ్ సిస్టం..!

HYD: గ్రేటర్ హైదరాబాద్ వ్యాప్తంగా ఉన్న జీహెచ్ఎంసీ వాహనాలకు GPS ట్రాకింగ్ సిస్టం అందించడం కోసం జీహెచ్ఎంసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఇందుకు సర్వీస్ ప్రొవైడర్ ఎంపిక చేయడం కోసం నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. త్వరలోనే సర్వీస్ ప్రొవైడర్ సెలక్షన్ జరిగిన అనంతరం జీహెచ్ఎంసీ వాహనాలకు GPS ట్రాకింగ్ సిస్టం కనెక్ట్ చేయనున్నారు.