సౌత్ ఇండియా బెస్ట్ టీచర్ అవార్డు స్వీకరించిన భారతలక్ష్మీదేవి
WG: ఉండి మండలం యండగండి పాఠశాలకు చెందిన విన్నకోట భారత లక్ష్మీదేవి సావిత్రిబాయి పూలే సౌత్ ఇండియా బెస్ట్ టీచర్ అవార్డ్‌ను శనివారం విజయవాడ తుమ్మలి పల్లి కళాక్షేత్రంలోబి సి వెల్పేర్ యూనియన్ రాష్ట్ర నాయకులు రామకృష్ణ యాదవ్ చేతులు మీదుగా స్వీకరించినట్టు ఆమె తెలిపారు. గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం P. రామాంజనేయులు, MD హుసేన్ ఆధ్వర్యంలో సభ జరిగిందని తెలిపారు.