స్పోర్ట్స్ మానియా-2025 కార్యక్రమం ప్రారంభించిన ఎమ్మెల్యే
RR: గచ్చిబౌలి స్టేడియంలో శేరిలింగంపల్లి మండల గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యం అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో స్పోర్ట్స్ మానియా- 2025 నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే అరికెపూడి గాంధీ పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యేతో పాటు MEO వెంకటయ్య, కార్పొరేటర్లు పాల్గొన్నారు.