ప్రేమించిన యువతి దక్కడం లేదని యువకుడి సూసైడ్

ప్రేమించిన యువతి దక్కడం లేదని యువకుడి సూసైడ్

SDPT: ప్రేమించిన యువతి దక్కడం లేదని యువకుడు సూసైడ్ చేసుకున్న ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పోలీసులు వివరాలిలా.. వర్గల్ మండలం అంబర్‌పేట వాసి పవన్ కళ్యాణ్ (21), ఓ యువతి ప్రేమించుకున్నారు. వాళ్ల పెళ్లికి పెద్దలు నిరాకరించడంతో ఇంటికి వెళ్లిన పవన్‌పై యువతి తండ్రి శ్రీనివాస్ బంధువులు మహేష్, తిరుపతి కలిసి దాడి చేశారు. దీంతో గడ్డి మందు తాగిన పవన్ చికిత్స పొందుతూ ఈ నెల 25న మృతి చెందాడు