రణస్థలం: బీరువాలు పగలగొట్టి చోరీ చేశారు

రణస్థలం: బీరువాలు పగలగొట్టి చోరీ చేశారు

SKLM: రణస్థలం మండలం జేఆరురంలోని ఓ ఇంటిలో బీరువాలు పగలగొట్టి వెండి, బంగారం దొంగలు చోరీ చేశారు. శుక్రవారం మధ్యహ్నం అటుగా వెళ్తున్న స్థానికులు ఇంటి తలుపులు తెరిచి ఉండడంతో యజామని దిలీప్‌కు సమాచారం అందించారు. అనంతరం బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై చిరంజీవి క్లూస్ టీంతో ఘటనా స్థలన్ని పరిశీలించారు.