బెటాలియన్‌లో జెండా ఎగురవేసిన నికిత పంత్

ADB: రూరల్ మండలంలోని యాపాలగూడ బెటాలియన్‌లో 79వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. బెటాలియన్ కమాండెంట్ నికితా పంత్, IPS జాతీయ జెండాను ఎగరవేసి, బెటాలియన్ సిబ్బంది నిర్వహించిన పరేడ్‌ను తిలకించి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం బెటాలియన్ సిబ్బందికి డ్యూటీలలో మంచి ప్రతిభ కనబరిచిన వారికి అప్రిసియేషన్ సర్టిఫికెట్లను అందజేసినారు.