VIDEO: ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమం

VIDEO: ఆశ్రమాల్లో అన్నదాన కార్యక్రమం

NTR: వైసీపీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ తండ్రి మాజీ మంత్రి స్వర్గీయ దేవినేని రాజశేఖర్ 9వ వర్ధంతి తిరువూరులో శుక్రవారం నిర్వహించారు. ముందుగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం రమణమహర్షి ఆశ్రమం, అమ్మ ఆశ్రమంలో వైసీపీ నేత మోదుగు ప్రసాద్ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు.