VIDEO: నిందితులను కఠినంగా శిక్షించాలని వినతి

VIDEO: నిందితులను కఠినంగా శిక్షించాలని వినతి

NRML: నిర్మల్‌లో గత రెండు రోజుల క్రితం చిన్న పిల్లల వైద్యులు డా. సంతోష్ రాజ్‌పై జరిగిన దాడి అమానుషమని ఖానాపూర్ డాక్టర్స్ అసోషియేషన్ వైద్యులన్నారు. ఈ మేరకు డా.సంతోష్ రాజ్‌పై జరిగిన దాడికి నిరసనగా ఖానాపూర్ తహశీల్దార్ సుజాత రెడ్డికి వినతి పత్రాన్ని సమర్పించి మాట్లాడారు. వైద్యుడిపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.