త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా FHRC కమిటీలు ఏర్పాటు

త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా FHRC కమిటీలు ఏర్పాటు

VZM: త్వరలో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఫోకస్‌ హ్యూమన్‌ రైట్స్‌ కౌన్సిల్‌ (FHRC) కమిటీలను ఏర్పాటు చేయనున్నట్లు ఆ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు కొత్తిలి గౌరి నాయుడు మంగళవారం తెలిపారు. సేవా దృక్పథం, చట్టాలు, మానవ హక్కులపై అవగాహన ఉన్నవారిని సభ్యులుగా నియమించనున్నట్లు తెలిపారు. చేరాలనుకునే వారు 9866663094 నెంబర్‌‌ను సంప్రదించాలని సూచించారు.