హరీష్ రావును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

హరీష్ రావును పరామర్శించిన మాజీ ఎమ్మెల్యే

KMR: జిల్లా జుక్కల్ నియోజకవర్గం తెలంగాణ రాష్ట్ర మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీష్ రావు తండ్రి తన్నీరు సత్యనారాయణరావు ఇటీవల అక్టోబర్ 28న మృతి చెందిన విషయం తెలిసిందే. అయితే ఇవాళ జుక్కల్ మాజీ ఎమ్మెల్యే హన్మంత్ షిండే హరీష్ రావును ఆయన నివాసంలో కలసి పరామర్శించారు. జుక్కల్ మాజీ ఎమ్మెల్యే షిండే ఆయనకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు.