ఆగస్టు 22న తెలంగాణ బంద్

ఆగస్టు 22న తెలంగాణ బంద్

TG: హైదరాబాద్‌లోని మోండా మార్కెట్‌లో ఓ దళితుడిపై మార్వాడీలు చేసిన దాడిని ఖండిస్తూ ఈ నెల 22న తెలంగాణ బంద్‌కు ఓయూ జేఏసీ పిలుపునిచ్చింది. రాజస్థాన్, గుజరాతీ మార్వాడీలు ఇక్కడికి వలస వచ్చి తెలంగాణ కులవృత్తులను దెబ్బతీస్తున్నారన్నారు. ఆంధ్ర పెత్తందారుల నుంచి బయటపడితే.. ఇప్పుడు మార్వాడీలు దోచుకుంటున్నారని ధ్వజమెత్తారు.