మాజీ వార్డు సభ్యులు దర్గా నాయక్ మృతి
NDL: పాముల పాడు మండలంలోని ఎర్ర గుడూరు గ్రామ టీడీపీ నాయకులు, మాజీ వార్డు మెంబర్ దర్గా నాయక్ అనారోగ్యంతో మృతి చెందారు. విషయం తెలిసిన నంది కోట్కూరు నియోజకవర్గం ఎమ్మెల్య గిత్త జయసూర్య ఆదివారం నాయక్ మృతుడు దేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు అనంతరం కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ రవీంద్ర రెడ్డి, హరినాథ్ రెడ్డి ఉన్నారు.