జహీరాబాద్ బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా శ్రీనివాస్ రెడ్డి
SRD: జహీరాబాద్ బార్ అసోసియేషన్ నూతన అధ్యక్షుడిగా సీనియర్ న్యాయవాది జి. శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు.శనివారం కోర్ట్ హాల్లో ఎన్నిక నిర్వహించారు. మొత్తం 78 ఓట్లు ఉండగా అందులో 75 ఓట్లు పోలయ్యాయి. జి శ్రీనివాస్ రెడ్డికి 46 ఓట్లు రాగ ప్రత్యర్థికి 27 ఓట్లు వచ్చాయి. 19 ఓట్లతో శ్రీనివాస్ రెడ్డి గెలుపొందారు. అయనను అందరు అభినందించారు.