VIDEO: ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద

VIDEO: ప్రకాశం బ్యారేజీకి పెరుగుతున్న వరద

NTR: ప్రకాశం బ్యారేజీకి ఆదివారం రాత్రి భారీగా వరద నీరు చేరుకుంది. ఎగువ ప్రాంతాల నుంచి 2.82 లక్షల క్యూసెక్కుల నీరు బ్యారేజీకి చేరగా, కాలువలకు 3,032 క్యూసెక్కులు విడుదల చేశారు. ప్రస్తుతం బ్యారేజీలో నీటిమట్టం 11.3 అడుగులకు చేరుకుంది. దిగువకు 2.85 లక్షల క్యూసెక్కుల నీటిని విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.