జిల్లా పంచాయతీ అధికారిగా వినోద్ కుమార్
SDPT: జిల్లా పంచాయతీ అధికారి(డీపీఓ)గా గోండోళ్ల వినోద్ కుమార్‌ను నియమిస్తూ రాష్ట్ర పంచాయతీ రాజ్ కమిషనర్ జి. శ్రీజన ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు సిద్దిపేట జిల్లా ఇన్‌చార్జ్ డీపీఓగా పనిచేసిన దేవకీదేవిని తిరిగి పూర్వ స్థానమైన పెద్దపల్లి డీఎల్పీఓగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీచేశారు. గ్రూప్-1లో ఎంపికైన ఆరుగురు డీపీఓలకు పోస్టింగ్ ఇచ్చారు.