రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు

రోడ్డు ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు

BPT: అద్దంకి మండలం శంకరాపురం వద్ద మంగళవారం రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ద్విచక్ర వాహనంపై వెళుతున్న వ్యక్తి రోడ్డు వెంబడి ఉన్న సోడా బండిని బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ తీవ్ర గాయాలు అయ్యాయి. ద్విచక్ర వాహనంపై ఉన్న బత్తుల వారి పాలెంకు చెందిన బత్తుల నాగేంద్రం పరిస్థితి విషమంగా ఉండటంతో అతన్ని ఒంగోలు ఆసుపత్రికి తరలించారు.