నేడు పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న ఎమ్మెల్యే గండ్ర

BHPL: భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణ రావు శనివారం పలు కార్య క్రమాలలో పాల్గొననున్నారు. ఆయన ముందుగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉదయం కళ్యాణలక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేయనున్నారు. అనంతరం ఉమ్మడి వరంగల్ జిల్లా ఇరిగేషన్, సివిల్ సప్లై శాఖలపై జరిగే సమీక్షా సమావేశంలో ఆయన పాల్గొంటారు.