OTTలోకి వచ్చేసిన బ్లాక్ బస్టర్ సినిమాలు
OTTలోకి రెండు బ్లాక్ బస్టర్ సినిమాలు స్ట్రీమింగ్‌కు వచ్చాయి. కన్నడ స్టార్ రిషబ్ శెట్టి నటించిన 'కాంతార 1' మూవీ అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద రూ.800 కోట్లకుపై వసూళ్లు రాబట్టింది. అలాగే కళ్యాణి ప్రియదర్శన్ నటించిన బ్లాక్ బస్టర్ మూవీ 'కొత్త లోక' జియో హాట్‌స్టార్‌లో పాన్ ఇండియా భాషల్లో అందుబాటులో ఉంది.