రైలు ప్రయాణికులు అలర్ట్..!

రైలు ప్రయాణికులు అలర్ట్..!

VSP: జిల్లా విశాఖ- లింగపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్ రైలు ప్రయాణం సమయాలు ద.మ. రైల్యే మార్పులు చేశారు. 12086 విశాఖ- లింగపల్లి రైలు.. జిల్లాలో ఉదయం 6.20కి బయలుదేరి, లింగంపల్లిలో రాత్రి 7.15కి చేరుకుంటున్నట్లు తెలిపారు. 12805 లింగంపల్లి - విశాఖ రైలు.. లింగంపల్లిలో ఉదయం 6.55కి బయలుదేరి, జిల్లాకు రాత్రి 7.50కి వస్తుందని పేర్కొన్నారు.