కృష్ణా జిల్లా టాప్ న్యూస్ @9PM
✦ నందివాడలో ప్రజా దర్బార్ నిర్వహించిన ఎమ్మెల్యే రాము
✦ SMలో అసత్య ప్రచాలపై గన్నవరం PSలో ఫిర్యాదు చేసిన వల్లభనేని వంశీ
✦ ఘంటసాలలో పేకాట శిబిరంపై దాడి.. నలుగురు అరెస్ట్
✦ ఓ కుటుండానికి ఓ బిడ్డాను దత్తత ఇచ్చిన కలెక్టర్ బాలాజీ