YSRకు మంత్రుల నివాళులు

HYD: YS రాజశేఖర్ రెడ్డి జయంతి సందర్భంగా మంగళవారం బంజారాహిల్స్‌లో మంత్రులు నివాళులర్పించారు. తాజ్ కృష్ణ సమీపంలోని YSR విగ్రహానికి మంత్రులు పొన్నం ప్రభాకర్, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్, తదితరులు పాల్గొని పుష్పాంజలి ఘటించారు.