'అతివేగం ప్రమాదకరం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'

'అతివేగం ప్రమాదకరం.. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి'

MLG: అతివేగం ప్రమాదకరమని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ సురక్షితంగా గమ్యస్థానాలకు చేరుకోవాలని “Arrive Alive” కార్యక్రమంలో భాగంగా పస్ర ఎస్సై తాజుద్దీన్ ఆటో డ్రైవర్లకు అవగాహన కల్పించారు. డ్రైవర్లు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ, ఫిట్‌నెస్, పొల్యూషన్ పత్రాలు కలిగి ఉండాలని సూచించారు. యూనిఫాం ధరించడం, ట్రాఫిక్ నియమాలు పాటించడం అనివార్యమని తెలిపారు.