ఈనెల 17 నుంచి సేవాపక్షం కార్యక్రమం

SRCL: ప్రధాని నరేంద్ర మోడీ జన్మదినం సందర్భంగా ఈనెల 17 నుంచి అక్టోబర్ 2 వరకు నిర్వహించే సేవాపక్షం కార్యక్రమాన్ని బీజేపీ శ్రేణులు విజయవంతం చేయాలనీ బీజీపీ జిల్లా అధ్యక్షుడు రెడ్డబోయిన గోపి అన్నారు. సిరిసిల్లలోని బీజేపీ కార్యాలయంలో మంగళవారం మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. స్వచ్ఛభారత్, రక్తదాన శిబిరం,పేదలు, వికలాంగులకు సహయ సహకారాలు చేయాలన్నారు.