1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ పూర్తి: మంత్రి

1284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ పూర్తి: మంత్రి

TG: రాష్ట్ర ఆరోగ్య శాఖలో కొలువుల పండుగ కొనసాగుతోంది. తాజాగా, 1284 మంది ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల భర్తీ ప్రక్రియ పూర్తయింది. ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ ఈ పోస్టుల సెలక్షన్ లిస్ట్‌ను విడుదల చేశారు. ఈ సందర్భంగా, గడిచిన రెండేళ్లలో ఆరోగ్య శాఖలో 9 వేలకు పైగా పోస్టులను భర్తీ చేసినట్లు మంత్రి తెలిపారు.