VIDEO: ఈ జాతికి చదువునివ్వాలన్నదే నా లక్ష్యం: సీఎం

VIDEO: ఈ జాతికి చదువునివ్వాలన్నదే నా లక్ష్యం: సీఎం

HYD: ప్రభుత్వం దగ్గర పంచడానికి భూములు లేవని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైటెక్ సిటీ శిల్పకళా వేదికలో మాట్లాడుతూ.. ప్రభుత్వం దగ్గర ఆర్థిక వెసులుబాటు పరిమితమైందని తెలిపారు. ఈ జాతికి చదువునివ్వాలన్నదే తన లక్ష్యమని, నాణ్యమైన విద్యను అందించడానికి ప్రత్యేకమైన ప్రణాళికలను ప్రభుత్వం రచిస్తోందని పేర్కొన్నారు.