VIDEO: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్.. వీడియో వైరల్..!

VIDEO: ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్.. వీడియో వైరల్..!

నెల్లూరు జిల్లాలో బస్సు డ్రైవర్ల నిర్లక్ష్యంతో చాలా మంది ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు చూస్తూనే ఉన్నాం. అయినప్పటికీ కొందరి తీరు మారడం లేదు. కడప నుంచి నెల్లూరు వస్తున్న బస్సులో ఓ డ్రైవర్ సెల్‌ఫోన్ వాడుతూనే వాహనాన్ని నడిపారు. స్టీరింగ్, రహదారిపై ఉండాల్సిన దృష్టి ఫోన్‌లపై మళ్లించారు. సంగం సమీపంలో ఓ వ్యక్తి ఈ వీడియో తీయడంతో సోషల్ మీడయాలో వైరల్ అవుతోంది.