జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం ఖాయం: TPCC చీఫ్

జూబ్లీహిల్స్ ఎన్నికల్లో విజయం ఖాయం: TPCC చీఫ్

TG: గాంధీభవన్‌లో జూబ్లీహిల్స్ ఉపఎన్నిక సమీక్షా సమావేశం జరిగింది. నియోజకవర్గ ఇంఛార్జ్‌లు, బూత్ పరిశీలకులతో టీపీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ ఈ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 'జూబ్లీహిల్స్ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం ఖాయమన్నారు. రెండేళ్లుగా అభివృద్ధి, సంక్షేమాన్ని చేసి చూపించాం. మనం చేసిన అభివృద్దే మనల్ని గెలిపిస్తుంది' అని పేర్కొన్నారు.