జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: SI

జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోండి: SI

WNP: పెద్దమందడి పరిధిలో వివిధ గ్రామాలలో చాలా కాలంగా కోర్టులో పెండిగ్‌లో వున్న కేసుల పరిష్కారం కోసం కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్‌ను సద్వినియోగం చేసుకోవాలని పెద్దమందడి ఎస్సై శివకుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 13న జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో వనపర్తి జిల్లా కేంద్రంలో కోర్టు ప్రాంగణంలో జాతీయ లోక్ అదాలత్ నిర్వహించబడుతుందని పేర్కొన్నారు.