రంజాన్ నెల సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

రంజాన్ నెల సందర్భంగా ముందస్తు ఏర్పాట్లు చేయాలి: కలెక్టర్

SDPT: రంజాన్ నెల ప్రారంభం నుంచి రంజాన్ పండుగ ముగిసే వరకు ముందస్తు ఏర్పాట్లు చేయాలని అదనపు కలెక్టర్ అబ్దుల్ హమీద్ అన్నారు. సిద్దిపేట కలెక్టరేట్‌లో జిల్లా కో-ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ మార్చి మొదటి వారం రంజాన్ మాసం ప్రారంభం నుంచి ముగిసే వరకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు.