VIDEO: జగన్మోహన్ రావుకు నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఘనస్వాగతం

VIDEO: జగన్మోహన్ రావుకు నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఘనస్వాగతం

NZB: హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జగన్మోహన్ రావుకు నిజామాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఘనస్వాగతం పలికారు. జిల్లా కేంద్రంలోని గిరిరాజ్ గవర్నమెంట్ కాలేజ్ గ్రౌండ్ లో నిర్వహిస్తున్న సమ్మర్ కోచింగ్ క్యాంప్ ముగింపు కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా హెచ్ సి ఏ క్రీడాకారిణి రిక్కిరెడ్డి ఫ్లవర్ బొకే అందజేశారు.