VIDEO: ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

VIDEO: ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ

SKLM: ఆమదాలవలస ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ బి. శ్యాం సుందర్, ఎన్ఎస్ఎస్ అధికారి జె. రవి బాబు ఆధ్వర్యంలో ఎయిడ్స్‌పై అవగాహన ర్యాలీ సోమవారం నిర్వహించారు. ప్రతి ఏడాది ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకుని, యువతలో అవగాహన పెంచేందుకు భాగంగా ఈ ర్యాలీ చేపట్టినట్లు ఎన్ఎస్ఎస్ అధికారి తెలిపారు. ఈ ర్యాలీలో అధ్యాపకులు,విద్యార్థులు,పాల్గొన్నారు.