మానవ హక్కుల దినోత్సవం నిర్వహణ
SKLM: టెక్కలి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బుధవారం రాజనీతి శాస్త్రం&NSS ఆధ్వర్యంలో అంతర్జాతీయ మానవ హక్కుల దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా సీనియర్ అడ్వకేట్ వైకుంఠరావు పాణిగ్రహీ పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. విద్యార్థులకు మానవ హక్కుల ప్రాధాన్యం, రాజ్యాంగ హక్కులు–బాధ్యతలపై అవగాహన కల్పించారు.