సీఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణి

KMR:పెద్ద కొడఫ్గల్ మండలం కాటేపల్లి తాండ గ్రామంలో ఆదివారం లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను కాంగ్రెస్ నాయకులు మల్లప్ప పటేల్ పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎమ్మెల్యే తోట లక్ష్మీకాంతరావు ఆదేశాల మేరకు రాబ్ద్య జైపాలకు రూ.56,000, బర్దావల్ కముందబాయికి రూ.37,000 చెక్కులను పంపిణీ చేసినట్లు తెలిపారు.