'గద్వాల డీకే బంగ్లాలో బీజేపీ నేతల సమావేశం'

'గద్వాల డీకే బంగ్లాలో బీజేపీ నేతల సమావేశం'

GDWL: గద్వాల పట్టణంలోని డీకే బంగ్లాలో శనివారం బీజేపీ పట్టణ అధ్యక్షురాలు రజక జయశ్రీ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఎంపీ డీకే అరుణ ఇచ్చిన ప్లాట్లను 'ఫేక్' అని విమర్శించే స్థాయి ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి లేదని, తాను ఏ పార్టీకి చెందినా చెప్పుకునే స్థితిలో లేకపోవడం వల్ల 'ఫేక్ ఎమ్మెల్యే'గా మారాడని ఆరోపించారు.