'ప్రతి ఒక్కరికి వ్యాయామం తప్పనిసరి'

'ప్రతి ఒక్కరికి వ్యాయామం తప్పనిసరి'

ప్రకాశం: మార్కాపురంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో జాతీయ వ్యాయామ దినోత్సవం వేడుకలను మంగళవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా విద్యార్థులకు ఆటల పోటీలు నిర్వహించి, బహుమతులు అందజేశారు. పాఠశాల ప్రిన్సిపల్ రంగయ్య మాట్లాడుతూ.. వ్యాయామం చేయుట ద్వారా మనసు ప్రశాంతంగా ఉంటుందని ప్రతి ఒక్కరు వ్యాయామం చేయాలని తెలిపారు.