ఉత్తమ వీఆర్వో అవార్డు గ్రహీతకు సన్మానం

ఉత్తమ వీఆర్వో అవార్డు గ్రహీతకు సన్మానం

KKD: జిల్లా ఉత్తమ వీఆర్వోగా అవార్డు అందుకున్న అవసరాల కిషోర్‌ను మంగళవారం ఏలేశ్వరంలో ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ప్రముఖ వైద్యులు డాక్టర్ ఎస్.విజయబాబు పాల్గొన్నారు. కిషోర్ వీఆర్వోగా సేవలు అందించడంతో పాటు ప్రకృతి పరిరక్షణలోనూ కృషి చేస్తున్నారని ఆయన ప్రశంసించారు. ఆయన సమాజానికి ఆదర్శంగా నిలిచారని కొనియాడారు.