KGF నటుడు కన్నుమూత
KGF నటుడు హరీష్ రాయ్ కన్నుమూశాడు. కొంత కాలంగా క్యాన్సర్‌తో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచాడు. ఆయన మరణంతో కన్నడ ఇండస్ట్రీలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, ఆయన KGF-1 మూవీలో ఛాఛా అనే ముస్లిం పాత్రలో కనిపించాడు. ఇటీవల హరీష్ రాయ్ ఆర్థిక సాయం కోరగా నటుడు ధృవ్ సర్జా సహాయం చేశాడు.