SSC హాల్ టికెట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

SSC హాల్ టికెట్లను పంపిణీ చేసిన ఎమ్మెల్యే

HYD: చంద్రాయణగుట్ట నియోజకవర్గంలోని బండ్లగూడలోని బారిస్టర్ ఫాతిమా ఒవైసీ ఎడ్యుకేషనల్ క్యాంపస్‌లో గురువారం జరిగిన కార్యక్రమంలో అక్బరుద్దీన్ ఒవైసీ ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించి, వారిని ప్రోత్సహించారు. అనంతరం SSC హాల్ టికెట్లను పంపిణీ చేశారు.