VIDEO: భారీ వాహనాలతో అవస్టలు

VIDEO: భారీ వాహనాలతో అవస్టలు

KKD:పెద్దాపురం మెయిన్ రోడ్‌లో భారీ వాహనాలు రాకపోకలు సాగించడంతో ట్రాఫిక్ కష్టాలు ప్రజలకు తప్పడం లేదు. పగలు రాత్రి తేడా లేకుండా నిత్యం రద్దీగా ఉండే మెయిన్ రోడ్డు మీదుగా లారీలకు, ఇతర భారీ వాహనాలకు పోలీసులు అనుమతి ఇవ్వడంతో నిరంతరం ట్రాఫిక్ జామ్‌లతో ప్రజలు అవస్టలు పడుతున్నారు. పోలీసులు ఈ సమస్యపై దృష్టి పెట్టాలని ప్రజలు వేడుకుంటున్నారు.