పామర్రు ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

పామర్రు ఎమ్మెల్యే నేటి పర్యటన వివరాలు

కృష్ణా: పామర్రు MLA వర్ల కుమార్ రాజా ఇవాళ్టి పర్యటన వివరాలను ఆయన కార్యాలయం ప్రకటించింది. బుధవారం ఉదయం 9గంటలకు  ఐనంపూడిలో ఇండస్ట్రీయల్ పార్క్ శంకుస్థాపన, 10:30కి గుడివాడ ఎమ్మెల్యే సమావేశంలో పాల్గొననున్నారు. మధ్యాహ్నం ఒంటిగంటకు పామర్రు టౌన్, 2కి మచిలీపట్నం, రాత్రి 7:30కి కూచిపూడి, 8:30కి గోపువానిపాలెం, 9కి అడ్డాడ, 10కి పోరంకిలో జరిగే కార్యక్రమాలలో పాల్గొంటారని పేర్కొంది.