VIDEO: మహిళలకు ఆదర్శంగా చైర్ పర్సన్ జీవితం

VIDEO: మహిళలకు ఆదర్శంగా చైర్ పర్సన్ జీవితం

NLR: ఆత్మకూరు మున్సిపల్ చైర్ పర్సన్ గోపారం వెంకట రవణమ్మ జీవిత కథ ఆదర్శనీయం. గిరిజన కుటుంబంలో పుట్టి తల్లిదండ్రుల సహకారంతో చదువుకున్న ఆమె వాలంటీర్‌గా కుటుంబ పోషణ చేసుకుంటూ గడిపింది. ఇదే క్రమంలో వార్డు కౌన్సిలర్‌గా అవకాశం రావడంతో రిజర్వేషన్ కేటగిరీలో చైర్ పర్సన్‌గా ఎంపిక అయ్యారు. చదువుతోనే మహిళల ఎదుగుదల సాధ్యమని మహిళా దినోత్సవ సందర్భంగా ఆమె తెలిపారు.