త్వరలో ఒక్కో డివిజన్‌లో 500 వీధి లైట్ల ఏర్పాటు

త్వరలో ఒక్కో డివిజన్‌లో 500 వీధి లైట్ల ఏర్పాటు

మేడ్చల్: కాప్రా, ఉప్పల్ సర్కిల్ పరిధిలో ఆరు నెలలుగా వీధి దీపాల నిర్వహణ చేపడుతున్నామని, ప్రజలకు మెరువైన సేవలు అందిస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే 1510 వీధి లైట్లు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. కొత్తగా ఒక్కో డివిజన్‌కు 500 చొప్పున వీధిలైట్లు మంజూరు అయ్యాయని, అవి టెండర్ దశలో ఉన్నట్లు DEE రవీంద్ర పేర్కొన్నారు.